-
Home » Parvathipuram Manyam area
Parvathipuram Manyam area
Snake in 104 Vehicle Steering : 104 వాహనంలో స్టీరింగ్ పైకి వచ్చిన పాము .. భయంతో దూకేసిన డ్రైవర్
November 10, 2022 / 02:56 PM IST104 వాహనంలో ఓ పాము కలకలం సృష్టించింది. వాహనం నడిపే డ్రైవర్ ని హడలెత్తించింది. వాహనం నడుపుతుండగా..సడెన్ గా పాము స్టీరింగ్ మీదకొచ్చింది. దీంతో భయంతో డ్రైవర్ వాహనంలోంచి దూకేశాడు.