Home » Parvathy
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఎన్ని సినిమాలు హిట్ అయినా కూడా అతనికి అర్జున్ రెడ్డి సినిమా తెచ్చి పెట్టిన క్రేజ్ వేరే. ఈ సినిమా తెలుగులో విడుదలైనా.. ఇప్పటికే మరో రెండు భాషల్లో సినిమాని రీమేక్ చేశారు. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ ‘కబీర�