Home » Pashwan
వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డును అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులను పొందే అవకాశాన్ని కల్పించనుంది. . ఇప్పటికే ఆరు రాష్ర్టాల్లో ప్రయోగాత్�