Passeway

    బాలీవుడ్ లో మరో విషాదం : మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

    June 1, 2020 / 03:16 AM IST

    సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస మరణాలతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. 2020, మే 31వ తేదీ ఆదివారం రాత్రి ప్రముఖ బాలీవుడ్ సంగత దర్శకుడు వాజీద్ ఖాన్ (42) కన్నుమూశారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆయన బాధ పడ�

10TV Telugu News