Home » passion
Hero MotoCorp Prices : హీరో స్ప్లెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్, ఎక్స్ట్రీమ్, జూమ్, మాస్ట్రో ఎడ్జ్, కంపెనీ జూలై 3 నుంచి ధరలను పెంచనుంది. ధర పెరుగుదల దాదాపు 1.5 శాతం ఉంటుంది. నిర్దిష్ట మోడల్లు, మార్కెట్లను బట్టి పెంపు ఉండొచ్చు.
హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామానికి చెందిన సుధాకర్ 20 ఏళ్లుగా డాక్టర్ గా సేవలందిస్తున్నారు.