Home » Password Sharing in India
Netflix Password Sharing : నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్.. మీ ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులు మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ ఉచితంగా ఉపయోగించవచ్చు. కానీ, మీతో నివసించని వారితో అకౌంట్ పాస్వర్డ్ షేరింగ్ చేయలేరు.
Netflix Password Sharing : నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో పాస్వర్డ్ షేరింగ్‌ను నిషేధించింది. ఇప్పుడు, వినియోగదారులు ఒకే ఇంటిలో నివసిస్తున్న వ్యక్తులతో మాత్రమే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లను షేర్ చేసుకోవచ్చు.
Netflix Password Sharing : భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేరింగ్ నిలిచిపోయింది. ఇకపై, మీ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌ను మీ ఇంటి వ్యక్తులతో తప్ప ఇతరులతో షేర్ చేయలేరని గమనించాలి.