Home » Passwords
ప్రతి సంవత్సరం 'టాప్ 200 అత్యంత సాధారణ పాస్వర్డ్లు' జాబితాను విడుదల చేస్తుంది సైబర్ సెక్యురిటీ సెల్.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉంటుందా? అయితే మీకో హెచ్చరిక. వెంటనే అలర్ట్ అవ్వండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వొచ్చు. మ్యాటర్ ఏంటంటే..
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిగా ఉన్న తమ ఖాతాదారుల పాస్ వర్డ్ లు తమ ఉద్యోగులకు తెలుసనీ...ఇంటర్నల్ సర్వర్లలో వాటిని సేవ్ చేసి ఉంచామని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజనం ఫేస్ బుక్ షాకింగ్ కామెంట్స్ చేసింది.