Home » Pasta
సముద్రం ఒడ్డున కూర్చుని నచ్చిన ఫుడ్ తింటూ ఉంటే ఆ మజాను మాటల్లో చెప్పలేం.
ఎవరైనా 5 కిలోలు.. 10 కిలోలు పాడైన పాస్తాను బయట పారేస్తారు. ఏకంగా 220 కిలోల పాస్తా అడవిలో పారేయడమంటే అనుమానాలు వస్తాయి. న్యూజెర్సీ అటవీ ప్రాంతంలో 220 కేజీల పాస్తాను ఎవరో పారేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది.
పాస్తా తాగే వాళ్లకు గుడ్ న్యూస్. పిల్లలు, పెద్దలకు కలిపి ఇది బెటర్ డైట్ అని చెప్తున్నారు. క్వాలిటీతో పాటు న్యూట్రియంట్ లు పెద్దవాళ్లకు, పిల్లలకు సరైన మోతాదులో శరీరానికి అందుతాయి. బరువు పెరగడం, తగ్గడం వంటి అంశాలు చాలా తేడాలు కనిపించేలా చేశాయి.