-
Home » Pastor House
Pastor House
వామ్మో.. ఏపీలోని పాస్టర్ ఇంట్లో నోట్ల కట్టల కలకలం.. ఏకంగా 2 కోట్ల నగదు సీజ్
April 17, 2026 / 12:31 AM IST
పాస్టర్, అతడి కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ నగదు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.