Home » Patamata
ఏపీ సీఎం జగన్ విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు సీఎం
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. విజయవాడలోని పటమటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు వేశారు. ఏప్రిల్ 11 గురువారం విజయవాడలోని పటమటలో ఉన్న చైతన్య ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఆయన ఓటు వేసి తొందరగా వెళ్లిపోయారు. ప్�