Home » Patas Hari
పటాస్ షోతో ఫేమ్ తెచ్చుకున్న నటుడు ఎక్స్ప్రెస్ హరి ప్రస్తుతం పలు టీవీ షోలతో అలరిస్తున్నాడు. తాజాగా అతని పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకోగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.