Home » Pathaan 50 Days
ఇన్ని రోజులు థియేటర్స్ లో సందడి చేసిన పఠాన్ ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇటీవల చాలా సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమా అవ్వడం, భారీ హిట్ కొట్టడంతో పఠాన్ సినిమా 50 రోజుల వరకు ఆగింది.