Home » Pathaan Director
ఇప్పటికే ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై ఇన్నాళ్లు స్పందించని షారుఖ్ పఠాన్ విజయం తర్వాత స్పందించాడు. తాజాగా పఠాన్ సినిమా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ బాయ్‌కాట్ ట్రెండ్ పై, బాయ్‌కాట్ చేసేవాళ్లపై స్పందించాడు. పఠాన్ సక్సెస్ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇస్తు