-
Home » Pathaan first look.
Pathaan first look.
Pathaan ఫస్ట్ లుక్.. ఎయిట్ ప్యాక్‌తో కింగ్ ఖాన్ మెస్మరైజ్!
March 26, 2022 / 09:34 PM IST
కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కెరీర్ గతకొద్ది కాలంగా ఆశించిన స్థాయిలో లేదు. నటుడిగా, నిర్మాతగా ఎదురు దెబ్బలు తిన్నారు. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు.