Home » Pathaan movie collections
పఠాన్ సినిమాని సౌత్ లో కూడా ప్రమోట్ చేశారు. అలాగే తెలుగు, తమిళ్ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. హిందీలో ఉన్నంత హైప్ అయితే పఠాన్ సినిమాకి రిలీజ్ కి ముందు సౌత్ లో లేదు. ఇటీవల బాలీవుడ్ వాళ్ళు సౌత్ మార్కెట్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇక