Home » Pathaan movie offers for attracting audience
ఇప్పటికే సినిమా రిలీజ్ అయి నెల రోజులు పైగా అవ్వడం, అన్ని పరిశ్రమల లోను వేరే సినిమాలు వచ్చేస్తుండటంతో పఠాన్ కి వచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. దీంతో తాజాగా మరో ఆఫర్ ని ఇచ్చింది పఠాన్ చిత్రయూనిట్.............