Home » patient discharge
ఏపీలో గత24 గంటల్లో 570 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 22.305 శాంపిల్స్ పరీక్షించగా వాటిలో 570 కేసులు నమోదయ్యయాన్నారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 9,353 కు చేరింది. 191 మంది ని
దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేగుతున్న సమయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా కొవిడ్-19 వ్యాధి భారినపడి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేవారి విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లక్షణాల