Home » Patm
ఎప్పుడెప్పుడా అని యూజర్లు ఎదురుచూస్తున్న WhatsApp Pay సర్వీసు త్వరలో లాంచ్ కానుంది. ఇండియాలో వాట్సాప్ పే సర్వీసును ప్రారంభించేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. డేటా సమ్మతి సమస్యలు, నిబంధనల కారణంగా కొంతకాలంగా వాట్సాప్ పే టెస్ట్ రన్ ఆలస్యమైందని కంపె�