Home » Patna Pirates
Pro Kabaddi League 10 Season : గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై పుణెరి పల్టాన్ 37-21తో ఘన విజయం సాధించింది.