Home » patrolling
ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలు తెలిపారు.
డ్రాగన్ చైనాకు ధీటైన సమాధానం చెప్పేందుకు భారత్ అడుగులు వేస్తోంది. లఢఖ్ సరిహద్దుల్లో భారత నావికాదళం మోహరిస్తోంది. అత్యంత శక్తివంతమైన డజన్ల కొద్ది టాప్ ఆఫ్ ది లైన్ నిఘాతో ఉక్కు పడవలను లడఖ్‌కు పంపుతోంది భారత్. తద్వారా భారత సైన్యం పాంగోంగ్ త్స�