patrons

    తినడానికి వీలుగా ఉచితంగా రెస్టారెంట్‌లో జిప్ మాస్క్‌లు..

    October 19, 2020 / 06:06 PM IST

    కరోనా కారణం నిత్య జీవితంలో మాస్క్‌లు అనేవి కచ్చితంగా ప్రతి ఒక్కరు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనా కష్టకాలంలో వివిధ రకాల మాస్క్‌లు మనకు మార్కెట్లో కనిపించాయి. కరోనా కాలూంలో దేశవ్యాప్తంగా కొన్ని నెలలుగా మూతపడ్డ హోటల్స్‌, రెస్టారెం�

10TV Telugu News