Home » patta passbook
farmer protest: రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. కరప్షన్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే.. రెవెన్యూ అధికారుల తీరుమాత్రం మారడం లేదు. లంచాల కోసం రైతులను పీడిస్తూనే ఉన్నారు. �