Home » Pattabhi Ram arrest
టీడీపీ నేత పట్టాభి రామ్ అరెస్ట్ సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించని పోలీసు అధికారులపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేశారు.