Home » Pattudala
అజిత్, త్రిష జంటగా తెరకెక్కిన తమిళ్ సినిమా విడాముయార్చి. తెలుగులో ఈ సినిమాని పట్టుదల పేరుతో రిలీజ్ చేసారు.
మీరు కూడా అజిత్ విడాముయర్చి తెలుగు ట్రైలర్ చూసేయండి..