Home » Paul van Meekeren
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ సంచలనాలకు నెలవుగా మారింది. ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్స్ మరో జట్టుకు షాకిచ్చింది. మొన్న సౌతాఫ్రికాను ఓడించిన నెదర్లాండ్స్ నేడు బంగ్లాదేశ్‌కు షాకిచ్చింది.