Home » Pavan Tej Konidela
యాంకర్/ యాక్టర్ మేఘన చిరంజీవి రిలేటివ్ అయిన హీరో పవన్ తేజ్ కొణిదల ప్రేమించుకోగా ఇటీవల వీరు నిశితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లిబంధంతో ఒక్కటవనున్నారు.
బుల్లితెరపై యాంకర్‌గా తనదైన స్టయిల్, క్రేజ్ సాధించిన అందాల భామ మేఘన ఇటీవల వరుసగా పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. అయితే గతకొంత కాలంగా ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లుగా వస్తున్న వార్తలపై ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే తాజాగా యాంకర్ మేఘన