-
Home » Pavani Karanam latest photos
Pavani Karanam latest photos
పరేషాన్ చేస్తున్న పావని కరణం ఫోటోలు..
November 3, 2023 / 09:42 PM IST
తెలుగులో వరుస సినిమాల్లో నటిగా అవకాశాలు అందుకుంటున్న పావని కరణం.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా ఈ భామ.. పింక్ డ్రెస్ లో చేసిన ఫోటోషూట్ ని షేర్ చేసింది.