Home » Pavankalyan
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీ నుంచి పలువురు మంత్రులు, రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు కేటీఆర్ కు సామాజిక మాద్యమాల వేదిక�
రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదని.. అధికార వైసీపీ పార్టీ నుద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు