Pavantej

    పవన్ తేజ్: కొణిదెల కుటుంబం నుంచి కొత్త హీరో

    January 12, 2020 / 04:45 AM IST

    మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కొణిదెల కుటుంబం నుంచి మెగా లెగసీని కంటిన్యూ చేస్తూ.. పదిమందికి పైగానే వారసులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కొణిదెల కు�

10TV Telugu News