Home » Pavitra Lokesh Case
సినీ నటి పవిత్ర లోకేశ్ తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను అసభ్యకరమైన పోస్టులు పెట్టి పలు యూట్యూబ్ చానల్స్, వెబ్‌సైట్స్‌లో అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చ