Home » Pawan fans tore screen
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటించిన సినిమా బ్రో. తమిళ నటుడు, దర్శకుడు సముద్ర ఖని( Samuthirakani) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(జూలై 28 శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.