Home » Pawan Kalyan and Balayya for Urvasivo Rakshasivo Pre Release Event
అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా “ఊర్వశివో రాక్షసివో”. గీత ఆర్ట్స్-2 పతాకంపై తెరక్కెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 4న విడుదలకు సిద్దమవుతుంది. సినిమా విడుదల దగ్గర పడడంతో చిత్ర �