Home » Pawan Kalyan Comments on Karthikeya 2
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించి దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కార్తికేయ 2 సినిమాపై పవరే స్టార పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు.