Home » Pawan Kalyan ex-wife Renu Desai
నటి రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. పొలిటికల్‌గా పవన్ కల్యాణ్‌ను సమర్ధించినందుకు ఎదురైన ట్రోల్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక అంశాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తను ఇటీవల ఎదుర్కుంటున్న అనారోగ్య సమస్య గురించి వెల్లడించారు.
రేణు దేశాయ్ చాలా గ్యాప్ తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' లో ఓ పవర్ ఫుల్ రోల్లో తెరపై కనిపించబోతున్నారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడిన రేణు పవన్‌తో విడాకుల తర్వాత తను మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పారు.