Home » Pawan Kalyan fans Counters
వివాదాస్పద దర్శకుడు మరోమారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పెట్టుకున్నాడు. పవన్ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ ‘పవర్ స్టార్’ సినిమా తీస్తున్న వర్మ తాజాగా గడ్డి తింటావా అనే సాంగ్ రిలీజ్ చేశాడు. పవన్ రాజకీయ జీవితంలో జరిగిన పొరపాట్లను ఏకర�