Home » Pawan Kalyan fans vandalized theater properties
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోలు వేయగా కొంతమంది అభిమానులు అత్యుత్సాహం చూపించి థియేటర్ ఆస్తులని ధ్వంసం చేశారు.