Home » Pawan Kalyan Hari Hara Veera Mallu Shoot Resumes
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా "హరిహర వీరమల్లు". పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 17వ శతాబ్దం మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కొన్ని సంఘటనలు ఆధారంగా రాబోతుంది. కాగా ఇటీవలే సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూన�