-
Home » Pawan Kalyan Instagram first post
Pawan Kalyan Instagram first post
Pawan Kalyan first Instagram post : ఇన్స్టాగ్రామ్లో పవన్ కళ్యాణ్ మొదటి పోస్ట్.. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు..
July 15, 2023 / 07:05 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. శనివారం ఆయన ఇన్స్టాగ్రామ్లో మొదటి పోస్ట్ చేశారు. ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ రెండు నిమిషాల 40 సెకన్లు ఉన్న వీడియోను పోస్ట్ చేశారు.