Home » Pawan kalyan kannada speech
తెలుగు సినిమాలపై, తెలుగు ప్రజలపై కర్ణాటకలో జరిగిన దాడుల గురించి ప్రత్యేకంగా (Pawan Kalyan)చెప్పాల్సిన పనిలేదు. బ్రతుకు తెరువు కోసం వెళ్లిన వాళ్ళను కూడా కన్నడ మాట్లాడలేదని దాడులు చేశారు.