Home » Pawan Kalyan on Jagan Government
ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని హెచ్చరించారు పవన్. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూస్తానని శపథం కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. (Pawan Kalyan On Jagan Government)
వైసీపీని దింపుతా, ముఖ్యమంత్రిని అవుతా అంటూ హాట్ కామెంట్స్ చేశారు పవన్ కల్యాణ్. ఏపీలో ప్రభుత్వం మారకపోతే, రాష్ట్రంలో అంధకారమే అని పవన్ హెచ్చరించారు.(Pawan Kalyan)
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ.. కూర్మన్న పాలెం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ నినదించారు. 48 గంటల్లో.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.