Home » Pawan kalyan political tour
ఇన్నాళ్లు పొలిటికల్ బిజీ వల్లే సినిమాలకు గ్యాప్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు వరుసగా సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి, త్వరలోనే సినిమా షూట్స్ అన్నీ అయిపోతాయని అనుకునేలోపు మరో పొలిటికల్ గ్యాప్ తీసుకున్నారు పవన్.
పవన్ పర్యటన కోసం ప్రత్యేక బస్సు సిద్ధం