Pawan Kalyan praising ram charan

    Pawan Kalyan : చరణ్ విజయాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ప్రెస్ నోట్..

    February 26, 2023 / 08:29 AM IST

    పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి ఏ రంగంలో ఎవరు ఎలాంటి విజయాలు సాధించినా అధికారికంగా తన జనసేన నుంచి అభినందిస్తూ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక చరణ్, పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా

10TV Telugu News