Home » Pawan Kalyan present the cheques
Pawan Kalyan: ఉత్తరాంధ్రలో జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉంటూ ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.60లక్షల ఆర్థిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున మొత్తం 12 కుటుంబాల వారికి చెక్కులు అందజేశారు. మ�