Home » Pawan Kalyan reacts on his 3 Marriages
షోలో అందరూ అనుకున్న మూడు పెళ్లిళ్ల విషయం గురించి కూడా బాలకృష్ణ అడిగాడు. ఇప్పటికే ఈ ప్రశ్నకి పవన్ కళ్యాణ్ అనేకసార్లు సమాధానం చెప్పాడు. అయిన ఏపీలోని పవన్ వ్యతిరేక నాయకులు ఈ పాయింట్ మీదే పవన్ ని తిడుతూ ఉంటారు. దీంతో అన్స్టాపబుల్ షోలో మరోసారి బ�