Home » Pawan Kalyan Releases Kiran Abbavaram New Movie Trailer
గోదారి యాసతో, నటనలో చలాకీతనం చూపిస్తూ, మన పక్కింటి కుర్రాడిలా కనిపించే హీరో కిరణ్ అబ్బవరం. అతను నటించిన "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం ఈ నెల 16న విడుదలకు సిద్దం కాగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ని ఈరో