Home » Pawan Kalyan Sister
తొలిప్రేమ(Tholiprema) సినిమాలో పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చెల్లిగా నటించిన వాసుకి ఆ పాత్రతో అందర్నీ మెప్పించింది. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత అన్నీ మంచి శకునములే సినిమాలో వాసుకి(Vasuki) నటించింది.
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ మారనున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. కనీసం డిపాజిట్ కూడా రాకపోవడంతో ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు కనిపించలేదు.