Home » Pawan Kalyan Varahi
పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి షెడ్యూల్ ని రిలీజ్ చేశాడు. మరి సెట్స్ పై ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు షెడ్యూల్స్ సంగతి ఏంటి?
వారాహి పూజ కోసం కొండగట్టుకు పవన్ కల్యాణ్..
కొత్త ఏడాదిలో వారాహి వాహనానికి పూజా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతోంది జనసేన పార్టీ. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో వచ్చే నెల 2న ఏకాదశి రోజున వాహన పూజ చేయనున్నారు.