-
Home » Pawan Kalyan Walks In RK Beach
Pawan Kalyan Walks In RK Beach
Pawan Kalyan At Vizag Beach : విశాఖ బీచ్లో పవన్ కల్యాణ్ షికారు.. ఒంటరిగా కాసేపు వాకింగ్
November 12, 2022 / 09:47 PM IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైజాగ్ బీచ్ లో సందడి చేశారు. అక్కడ బీచ్ లో తిరిగారు. అలల్లో కాసేపు సేద దీరారు.