Home » Pawan kalyan
సుపారీ గ్యాంగులను దించారు
నాకు ప్రాణహాని ఉంది
అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దెదించే దిశగా జనసేన పయనిస్తోందని, ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని పవన్ అన్నారు.
వైరల్ అవుతున్న నాగబాబు ట్వీట్
పవన్ కళ్యాణ్ వర్సెస్ పేర్ని నాని
పవన్ కళ్యాణ్ తన సలహాలు తీసుకుంటున్నాడు కానీ పూర్తి స్థాయి లో అమలు చేయటం లేదని తెలిపారు. పవన్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడని తెలిపారు.
పవన్ తన ఆలోచన భావజాలాన్ని సరిచేసుకోని వస్తే బాగుంటుందని చెప్పారు.
ఒకే ఒక్క చెప్పు పోయి తొమ్మిది నెలలు అవుతుందని, అందుకు ఎవరిని అనుమానిస్తామని పేర్ని నాని అన్నారు.
పవన్ కళ్యాణ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకసారి పొత్తు ఉంది అంటారు. మరోసారి లేదంటారు. ఆయన లెక్కేంటో తిక్కేంటో ప్రజలకే కాదు మహా మహా మేధావులకి అర్థం కావడం లేదు.
దివ్యాంగులకు కనీసం పెన్షన్ ఇవ్వలేని అంధకారంలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు.