Home » Pawan kalyan
వారాహి యాత్రకు పోలీసుల తరుపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. యాత్రకు అన్ని అనుమతులు ఇచ్చామని తెలిపారు.
సోమవారం జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్ లో చండి యాగం నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఈ యాగానికి పవన్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాతలు DVV దానయ్య, వివేక్, మైత్రి రవి శంకర్, BVSN ప్రసాద్, AM రత్నంలతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా విచ్చేశారు. యాగంలో పాల్
పవన్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న నిర్మాతలు DVV దానయ్య, వివేక్, మైత్రి రవి శంకర్, BVSN ప్రసాద్, AM రత్నంలతో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్ యాగంలో పాల్గొని, జనసేన పార్టీ ఆఫీస్ సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.
Pawan Kalyan : రత్నగిరి కొండపై సత్యదేవుని సన్నిధిలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు పవన్ కల్యాణ్.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మళ్ళీ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో ప్రధాన కార్యకర్తగా..
జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో హోమం
పవన్ గణపతి పూజతో యాగానికి స్వయంగా అంకురార్పణ చేశారు. సోమవారం ఉదయం 6.55 గంటలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్ర ధారణలో యాగశాలకు వచ్చి పవన్ దీక్ష చేపట్టారు.
ఈనెల 14వ తేదీన వారాహి యాత్ర ప్రారంభంకు ముందు ఉదయం 9గంటలకు పవన్ కళ్యాణ్ అన్నవరంలోని సత్యదేవుని దర్శనం చేసుకుంటారు. వారాహి వాహనానికి పూజలు నిర్వహిస్తారు.
తేజ్ యాక్సిడెంట్ అయినప్పుడు తన పరిస్థితి, హాస్పిటల్ కి వెళ్తే అక్కడి పరిస్థితి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి మాట్లాడారు కార్తీక్ వర్మ.
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఆటంకం..